కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి శంకుస్థాపన
NEWS Oct 17,2024 05:20 am
సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని సదుపాయలతో కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో TGllC చైర్‌పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.