20 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు
NEWS Oct 16,2024 05:21 pm
ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీలను తెస్తున్నామన్నారు. జాబ్ ఫస్ట్ పేరుతోనే అన్ని పాలసీలను రూపొందిస్తున్నాని చెప్పారు. ఉద్యోగాలకు, ఉపాధి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందిస్తుందన్నారు. ఏపీ యువత ధింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.