నీట మునిగిన రజనీకాంత్ ఇల్లు
NEWS Oct 16,2024 05:04 pm
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు ముంచెత్తాయి. అయితే, సిటీలోని పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లా సైతం నీటిలో ముగినింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. రజనీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద ఉన్నది.