Logo
Download our app
నిందితులను కఠినంగా శిక్షించాలి
NEWS   Oct 16,2024 03:52 pm
KMR: ఎరుకల పెద్ద సాయిలు ఇంటిపై 50 మంది కిరాయి గుండాలచే దాడి చేయించి కులం పేరుతో దూషించి, వృద్ధురాలిపై తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితుని తల్లిపై తప్పుడుకేసు పెట్టినవారి పైన చర్యలు తీసుకొవాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సమితి సాధన సమితి కోనేరుసాయి కుమార్ డిమాండ్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source