Logo
Download our app
అన్నదాన కార్యక్రమం
NEWS   Oct 16,2024 03:50 pm
భద్రాద్రి కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్‌లో దేవీ శరన్నవరాత్రులు జరిగిన మండపంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వీరబాబు ప్రారంభించారు. వీరబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రవి, గోపి, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source