DCMS చైర్మన్ కు వినతి పత్రం
NEWS Oct 16,2024 03:48 pm
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని DCMS చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ లుగా పనిచేస్తున్న సిబ్బంది కొత్వాలను కలుసుకొని సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సిబ్బంది వేతనాలు పెరిగే విధంగా ప్రభుత్వ దృష్టికి సమస్య తీసుకువెళ్తానని కొత్వాల హామీ ఇచ్చారు.