సంక్షోభంలో విద్య రంగం: యెర్ర కామేష్
NEWS Oct 16,2024 02:01 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల అట్టగుడు వర్గాల విద్యార్దులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని బహజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఓ ప్రకటన లో విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నదని, ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూస ధోరణిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు.