మండారి సతీష్‌ను సేవకు అభినందనలు
NEWS Oct 16,2024 03:48 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు మండల పరిధిలోని రామానుజవరం గ్రామ పంచాయతీలో బొడ్రాయి వీధి, రామాలయం వీధిలో పలు ఏరియాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన గుంటలను పూడ్చడానికి గ్రామ పంచాయతీ సెక్రటరీ తన సొంత పొలంలోని గ్రావెల్ మట్టి ఇవ్వటమే కాకుండా దగ్గర ఉండి గుంతలు పూడ్చి రోడ్ల మరమత్తులు చేయించారు. దీంతో గ్రామ ప్రజలు మండారి సతీష్‌ను అభినందించారు.