మంచిర్యాల సీఐగా ప్రమోద్ రావు
NEWS Oct 16,2024 02:01 pm
రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ నూతన సిఐగా ప్రమోద్ రావును నియమించారు. ప్రస్తుత మంచిర్యాల పోలీస్ స్టేషన్ సిఐ గా పనిచేస్తున్న బన్సీలాలను మల్టిజొన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రామగుండం ఐటీ సెల్ లో పనిచేస్తున్న ప్రమోద్ రావ్ ను మంచిర్యాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.