Logo
Download our app
రైతుల శ్రేయస్సు లక్ష్యంగా కృషి
NEWS   Oct 16,2024 05:26 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సొసైటీ పాలకవర్గం కృషి చేస్తున్నదని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ DCMS చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. సొసైటీ సమావేశ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ.. రైతులకు రుణాలు పంపిణీ సబ్సిడీపై విత్తనాలు, MRP ధరలకు ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరలకు కొనుగోలు చేస్తుందని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source