మహా అన్నదాన కార్యక్రమం
NEWS Oct 16,2024 05:14 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు PK 1 సెంటర్ లో అన్నదాన కార్యక్రమ శ్రీ కనకదుర్గమ్మ దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు ముగిసిన సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు 2 వేల మంది వరకు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాలు స్వీకరించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.