Logo
Download our app
ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు
NEWS   Oct 16,2024 12:22 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్మపాణి సొసైటి కరీంనగర్ వారి అధ్వ‌ర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు జ‌రిగింది. ఈ సందర్భంగా HIV సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజన్న, చిన్నయ్య, రాజు, యాస్మిన్, శ్రీధర్ పాల్గోన్నారు.
⚠️ You are not allowed to copy content or view source