Logo
Download our app
చిట్టితల్లి ఉచిత అంబులెన్స్ సేవ
NEWS   Oct 17,2024 05:58 am
భద్రాద్రికొత్తగూడెం: చిట్టి తల్లి ఉచిత సేవ సమితి అంబులెన్స్ మ‌రొక‌రి ప్రాణాలు కాపాడింది. అశ్వారావుపేట మండలం పాతనారంవారిగూడెంకు చెందిన సంఘ మల్లయ్య (50) ఆరోగ్య స‌మ‌స్య‌తో కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో మెరుగైన చికిత్స కోసం అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చిట్టితల్లి ఉచిత సేవ సమితి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యానికి ఉచిత సేవ చేసిన‌ సేవా సమితి అధ్యక్షులను స్థానికులు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source