Logo
Download our app
తాటి లక్ష్మి పార్టీకి అనేక సేవలు చేశారు
NEWS   Oct 16,2024 02:05 pm
జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో జ‌రిగిన తాటి లక్ష్మి సంతాప సభకు పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మ అధ్యక్షతన నిర్వహించారు. విప్లవ కమ్యూనిస్టు పార్టీ ప్రజా పందాలు పార్టీకి లక్ష్మీ అనేక సేవలు చేశారని పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారని మండల కార్యదర్శి ధర్మ అన్నారు. ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు. తాటి లక్ష్మికి విప్లవ జోహార్లు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source