Logo
Download our app
కూలిన డ్రైనేజీ పరిశీలన
NEWS   Oct 16,2024 09:01 am
అశ్వారావుపేటలో నిన్న కురిసిన వర్షానికి సెంట్రల్ లైటింగ్ కోసం నిర్మిస్తున్న డ్రైనేజీ 20 మీటర్లు మేర కూలిపోయిందని మాజీ ఎంపీపీ శ్రీరామమూర్తి చెప్పారు. కూలిన డ్రైనేజీని పరిశీలించి మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు 23 కోట్ల రూపాయలను మంజూరు చేయించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా, ఆ టెండర్ ను మార్చి నిర్మాణంలో పాటించలేదని వారు విమర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source