Logo
Download our app
హామీ ఇచ్చిన‌వి అమ‌లు చేయండి
NEWS   Oct 16,2024 08:53 am
గార్ల: కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాలం వెళ్ల‌దీస్తోంద‌ని అఖిలభారత రైతు సంఘం నాయకుడు సక్రు విమ‌ర్శించారు. అనంతరం గార్ల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు నగదు అందజేత, 500 కే గ్యాస్ వంటి పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరకొరగా రుణమాఫీలు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని విమర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source