ఎమ్మెల్యేను కలిసిన కొత్త జడ్పీ సీఈవో
NEWS Oct 16,2024 08:51 am
అనంతపురం: ఎమ్మెల్యేను జడ్పీ నూతన సీఈవో కలిశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను అనంతపురం జిల్లా జడ్పీ నూతన సీఈవో వెంకటసుబ్బయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.