ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్‌లను
అందించిన మంత్రి దామోదర్
NEWS Oct 16,2024 08:30 am
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్‌లను మంత్రి దామోదర్ రాజనర్సింహ అందజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కర్, టిజిఐసిసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.