Logo
Download our app
బాలికలకు సైకిల్ పంపిణీ చేసిన మంత్రి
NEWS   Oct 16,2024 08:21 am
ఖమ్మం: నేలకొండపల్లి భక్తరామదాసు ఆడిటోరియంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గౌడ్ సంఘాలకు PSR ట్రస్ట్ నుంచి ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిల్‌లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలు ఉన్నత‌ స్థానాలకు ఎదిగి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సైకిల్ పంపిణీ చేసిన మంత్రికు బాలికలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source