Logo
Download our app
ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీ
NEWS   Oct 16,2024 08:19 am
మెట్‌ప‌ల్లి వట్టి వాగు వద్ద ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై కోరుట్ల నుంచి మెట్‌ప‌ల్లికి వెళ్తున్న తండ్రి, కూతుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source