Logo
Download our app
పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
NEWS   Oct 16,2024 08:18 am
అందోల్: పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందించారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి.నారాయణ ముదిరాజ్, అందోల్ నియోజక వర్గం ముదిరాజ్ కన్వీనర్ డి బి నాగభూషణం. అందోల్ మండలం మాసానిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయాన్ని నవంబర్ నెల 19 నుండి 21 వరకు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జ‌రుగుతుంది.
⚠️ You are not allowed to copy content or view source