దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు
NEWS Oct 16,2024 06:38 am
AP: వాయుగుండం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.