Logo
Download our app
జగిత్యాల: ఒకే రోజు 25 ప్రసవాలు
NEWS   Oct 16,2024 06:14 am
జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు రికార్డు నెలకొల్పారు. ఒకే రోజు 25 ప్రసవాలు చేయగా అందులో 13 సాధారణ ప్రసవాలు. మంగళవారం ఆసుపత్రికి వచ్చిన 25 మంది గర్భిణుల్లో 12 మంది సీజెరియన్ ద్వారా ప్రసవించగా 13 మందికి నార్మల్ డెలివరీ చేశారు. ఒకే రోజు ఇన్ని ప్రసవాలు చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి సూపరెండెంట్ డాక్టర్ రాములు ప్రశంసించారు. సాధారణ ప్రసవాలు చేయడంలో నర్సుల తోడ్పాటు ఎంతో ఉందని బాలింతల కుటుంబ సభ్యులు కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source