Logo
Download our app
అదుపుతప్పి ఇచర్ వాహనం బోల్తా
NEWS   Oct 16,2024 06:03 am
ఆగలి మండలం బ్యాడిగేరా హుళ్లేకేరా గ్రామాల మధ్య జాతీయ రహదారి మలుపులో అదుపు తప్పి ఐచర్ వాహనం బోల్తా పడింది. ఎవరికీ ఎమి జరగలేదు. ఉదయం పావగోడ నుంచి శిర వైపు వెళ్లుతున్న ఎరువుల ఐచర్ వాహనం మలుపు రోడ్డు వద్ద బోల్తా పడింది. జాతీయ రహదారుల్లో వాహనాల వేగంగా తిరుగుతుంటాయి. ఒక్కసారిగా మలుపు రోడ్డులో వేగంగా వెళ్లుతూ వాహనాలు అదుపు చేయడానికి సాధ్యం కాకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source