Logo
Download our app
చదువు నేర్పిన బడికే పంతులుగా..
NEWS   Oct 16,2024 05:53 am
వెల్గటూర్: తాను విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలోనే ఓ వ్యక్తి పంతులుగా చేరాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన ఎండీ రఫిక్ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 2007-08లో పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. కాగా, తాజా డీఏస్సీలో కొలువు సాధించి, పోస్టింగ్‌లో తాను చదివిన పాఠశాలలోనే హిందీ పండిట్‌గా చేరనున్నాడు.
⚠️ You are not allowed to copy content or view source