Logo
Download our app
బాలయ్య-బోయపాటి అఖండ 2 షురూ
NEWS   Oct 16,2024 05:30 am
బాలకృష్ణ‌-బోయపాటి శ్రీను కాంబినేష‌న్ మూవీ అఖండ ఘ‌న విజ‌యం సాధించింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. వీరి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ 2 సినిమా రాబోతుంది. ఇవాళ పూజా ఈవెంట్ గ్రాండ్గా మొదలైంది. ఈ సందర్బంగా టైటిల్ అనౌన్న్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సీక్వెల్కి అఖండ 2 టైటిల్‌తో పాటు తాండవం అనే క్యాప్షన్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source