మృతదేహాలకు ఎమ్మెల్యే పాయం నివాళి
NEWS Oct 16,2024 06:03 am
బూర్గంపాడు మండలం బుడ్డగూడెంకు చెందిన సారయ్య నరేష్ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం సారయ్య, నరేశ్ మృతదేహాలకు నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.