ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 16,2024 06:02 am
నల్లగొండ ఎస్ఎల్ బీసిలోని బత్తాయి మార్కెట్‌లో ధాన్యం, పత్తి కోనుగోలు కేంద్రాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.