Logo
Download our app
సాధారణ స్థితిలో మున్నేరు ప్రవాహం
NEWS   Oct 16,2024 06:00 am
ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు సాధారణ స్థితిలో ప్రవహిస్తోంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉగ్రరూపం దాల్చిన మున్నేరు తీవ్ర ఆస్తి నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి సాధారణ స్థితిలో నిలకడగా నేటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కాల్వొడ్డు ప్రాంతంలో నిర్మిస్తున్న తీగల వంతెన పనులు చకచకా జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source