Logo
Download our app
జగిత్యాల మార్కెట్లో మొక్కజొన్న ధర
NEWS   Oct 16,2024 05:56 am
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు మంగళవారం 724 క్వింటాళ్ల మక్కలను విక్రయానికి తెచ్చినట్టు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. బీటులో మక్కలకు క్వింటాకు కనిష్ఠంగా రూ.1,805 నుంచి గరిష్ఠంగా రూ.1,950 వరకు ధర పలికిందని, ఎంటీయూ 1010 దొడ్డురకం ధాన్యానికి సగటున రూ.1,870 చొప్పున ధర లభించినట్లు ఆయన పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source