Logo
Download our app
టూరిస్టుల బాధ్యత బోటు యజమానులదే
NEWS   Oct 16,2024 05:55 am
రంపచోడవరం టూరిజం బోట్స్, రిసార్ట్స్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించాలని ITDA ప్రాజెక్టు ఆఫీసర్ సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆదేశించారు. సాయంత్రం 5 గంటలకే బోట్లు తిరిగి గమ్య స్థానానికి చేరుకోవాలన్నారు. టూరిస్టుల రక్షణ బాధ్యత బోటు యాజమానులదేన్నారు. ప్రతీ టూరిస్ట్కు సేఫ్టీ జాకెట్ అందజేయాలని ఆదేశించారు. రిసార్ట్స్ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source