వాల్మీకి జయంతి వేడుకలకు ఆహ్వానం
NEWS Oct 16,2024 05:58 am
పుట్టపర్తి: ఈ నెల17న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో మీకోసం గ్రీవెన్స్ హాల్ కలెక్టరేట్‌లో ప్రభుత్వం అధికారికంగా వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోడిపల్లి కే.యన్ రమేష్ కు వాల్మీకి అంతర్రాష్ట్ర కో అర్డినేటర్ మంజునాథ్ వీరిద్దరిని కలిసి మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి ఆహ్వాన పత్రికను ఆహ్వనించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా అగళి బిసి హాస్టల్ వార్డెన్ సికిందర్ బాషా తెలిపారు.