Logo
Download our app
ఖమ్మం: భారీగా తగ్గిన మిర్చి ధర
NEWS   Oct 16,2024 04:45 am
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉదయం క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మంగళవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 ఉండగా ఈరోజు 400 రూపాయల తగ్గినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source