జగిత్యాల DSPకి అరుదైన గౌరవం
NEWS Oct 15,2024 04:48 pm
జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట పతకానికి జగిత్యాల డిఎస్పీ రఘచందర్ ఎంపికయ్యారు. ఈ పతాకాన్ని పోలీసు శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీని అభినందించారు. .