Logo
Download our app
ఖమ్మం ఇరిగేషన్ SEగా వెంకటేశ్వర్లు
NEWS   Oct 15,2024 05:33 pm
ఖమ్మం ఇరిగేషన్ ఎస్ఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఈ నర్సింగరావు సెలవులపై వెళ్లడంతో ఇరిగేషన్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న మంగళంపూడి వెంకటేశ్వర్లకు ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
⚠️ You are not allowed to copy content or view source