Logo
Download our app
జగిత్యాల ఎస్పీకి అభినంద‌న‌లు, స‌త్కారం
NEWS   Oct 15,2024 01:51 pm
జగిత్యాల జిల్లాలో జరిగిన వినాయక చవితి, దసరా వేడుకలలో ఎలాంటి అవాంచ‌నీయ సంఘటనలు జరగకుండా, ప‌టిష్ట‌మైన‌ భద్రతా ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పండగలు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నందుకు జగిత్యాల హిందూ సంఘాల నాయకులు ఎస్పీ అశోక్ కుమార్‌ను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కూడా ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో అన్ని వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ ప‌రంగా భద్రతాపరంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source