Logo
Download our app
రాహుల్ రాజీనామా.. ఉప ఎన్నిక ఖరారు
NEWS   Oct 15,2024 01:37 pm
గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్(కేరళ), రాయబరేలీ (ఉత్తర్​ప్రదేశ్‌) 2 స్థానాల్లో పోటీ చేయ‌గా రెండు చోట్ల గెలిచారు. ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి రాగా, వయనాడ్‌కు రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ ఉప ఎన్నిక నవంబర్ 13న జరుగనుంది. వ‌యనాడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక జరుగనుంది. వీటన్నింటికి అక్టోబర్ 18న నోటిఫికేషన్, నవంబర్ 13న ఉప ఎన్నిక, నవంబర్ 23న ఫలితాలు విడుదల చేయనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source