Logo
Download our app
ట్రాఫిక్ రూల్స్ త‌ప్పితే కఠిన చర్యలు
NEWS   Oct 15,2024 11:43 am
జగిత్యాల: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పొలాస గ్రామానికి చెందిన వెంకట్ అనే వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కరుణాకర్ తీర్పు ఇచ్చిన‌ట్టు జగిత్యాల ట్రాఫిక్ SI రామచంద్రం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source