Logo
Download our app
ANM నిర్లక్ష్యం, క్షీణించిన పసిపాప ఆరోగ్యం
NEWS   Oct 15,2024 11:36 am
జగిత్యాల పట్టణంలోని ఓ అంగన్వాడి కేంద్రంలో నెల రోజుల క్రితం 3 నెలల పాప కాలుకు టీకా వేశారు ANM. టీకా వికటించి పాప కాలుకి ఇన్ఫెక్షన్ అయిందని, పాప ఆరోగ్యం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేసింది తల్లి జల. టీకా వేసే సమయంలో ANM ఫోన్ మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా వేసిందని జల ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అధికారులు విచారణ జరిపి ANM పై చర్యలు తీసుకొవాల‌ని, పాప‌కు స‌రైన చికిత్స అందించాల‌ని ఆమె అధికారుల‌ను కోరుతోంది.
⚠️ You are not allowed to copy content or view source