Logo
Download our app
దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు
NEWS   Oct 15,2024 11:30 am
నూకల నరేష్ దశదిన కార్యక్రమానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాటు జిల్లా నాయకులు మాలోత్ భోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, నియోజకవర్గ నాయకులు ఎండి ఫ‌జిల్, బక్షి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, నరేష్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source