Logo
Download our app
గ్రంధాలయ చైర్మన్‌కు అడిషనల్ కలెక్టర్ స‌న్మానం
NEWS   Oct 15,2024 11:28 am
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్‌గా నియమితులైన మద్ది చంద్ర కాంత్ రెడ్డిని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, బి పేట మండల అధ్యక్షులు సుతార్ రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మసూద్, తేజ, ప్రసాద్, సలీం పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source