Logo
Download our app
నిమజ్జనం చేసిన బతుకమ్మలు కంపోస్ట్ షెడ్డుకు తరలింపు
NEWS   Oct 15,2024 10:56 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని బతుకమ్మ ఘాట్‌లో నిమజ్జనం చేసిన బతుకమ్మలను మున్సిపల్ సిబ్బంది మంగళవారం కంపోస్ట్ షెడ్డుకు తరలించారు. నిమజ్జనం చేసిన బతుకమ్మలను బయట పారబోయకుండా కంపోస్ట్ షెడ్డుకు తరలించి ఆ పువ్వులను వారం రోజులు నిల్వ‌చేయ‌డంతో 45 రోజులలో ఎరువు తయారవుతుందని, ఆ ఎరువును నాటిన మొక్కలకు వాడటం జరుగుతుందని కమిషనర్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణు, ముజీబ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source