Logo
Download our app
ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం
NEWS   Oct 15,2024 11:12 am
కరీంనగర్, మెదక్ అదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు న‌మోదు కార్యక్రమాన్ని ఉన్నత పాఠశాల కుచ‌న్‌ప‌ల్లి, బూరుగుపల్లి రాజుపేట్ ఉన్నత పాఠశాలలో PRTUTS హవేలీ ఘనపూర్ మండల శాఖ ఆధ్వర్యలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్. మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతి ఉపాధ్యాయులు తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source