Logo
Download our app
మండల BRS అధ్యక్షుడిపై ఫిర్యాదు
NEWS   Oct 15,2024 10:59 am
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన విలేకరి శ్రీనివాస్ రాజ్‌పై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి, బోప్పాపూర్ పోస్ట్మాన్ చింతాల ధర్మయ్య లు సోషల్ మీడియాలో నానా దుర్భాషలాడుతూ వీడియో వైరల్ చేశారు. దీనిపై స్పందించిన మండల జర్నలిస్టులు శ్రీనివాస్ రాజ్‌కు మద్దతుగా పీఎస్‌కి వెళ్లి ఎస్ఐ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source