Logo
Download our app
బిష్ణోయ్ సల్మాన్‌ను ఎందుకు టార్గెట్‌ చేశాడు?
NEWS   Oct 15,2024 08:42 am
1998లో కృష్ణజింకను వేటాడి, చంపిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో సల్మాన్‌ను బిష్ణోయ్‌ బెదిరించాడు. కృష్ణజింక అనేది బిష్ణోయ్ కమ్యూనిటీకి పవిత్రమైన జంతువు. 2024 ఏప్రిల్‌లో సల్మాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. బిష్షోయ్‌ గ్యాంగ్‌ సభ్యులే చేసినట్లు ఆరోపణలు రావడంతో, సల్మాన్‌కు భద్రత పెంచారు.
⚠️ You are not allowed to copy content or view source