Logo
Download our app
కొడాలి నాని ఇంత‌లా మారిపోయారు!
NEWS   Oct 15,2024 08:29 am
తిరుమల: కొడాలి నాని మంగళవారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్న ఆయన పూర్తిగా గెటప్ మార్చేశారు. తెల్లని బట్టలు ధరించి.. గుండు గీయించుకొని ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు గడ్డం మీసాలతో కనిపించే ఆయన ఒక్కసారిగా అలా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
⚠️ You are not allowed to copy content or view source