Logo
Download our app
బదిలీపై వెళ్తున్న లైన్‌మెన్‌కు సన్మానం
NEWS   Oct 15,2024 07:52 am
మెట్‌ప‌ల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న నవీన్‌ను గ్రామస్థులు గ్రామ పంచాయతీ ఆవరణలో శాలువాతో సన్మానించారు. లైన్‌మెన్‌గా నవీన్‌ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, దిలీప్, రాజారెడ్డి, సురేశ్, శ్రీనివాస్, గంగారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source