Logo
Download our app
కమ్యూనిటీ హాల్ కొరకు ఎమ్మెల్యేకు వినతి
NEWS   Oct 15,2024 06:27 am
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామ శివారులో ఉన్న 109 సర్వే నెంబర్ లో 2015 నుండి ఉంటున్నామ‌ని, దాన్ని చదును చేసి 20 లక్షల వరకు ఖర్చుపెట్టి పెన్సింగ్ వేశామ‌ని, దుంపేట గ్రామస్తులు వచ్చి త‌మ‌ ఫెన్సింగ్‌ను తొలగించి ఆస్తి ధ్వంసం చేశార‌ని, మేము దానిలో కమ్యూనిటీ హాలు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి తగిన అనుమతులు ఇప్పించాలని, దుంపేట గ్రామస్తుల నుండి వివాదం వద్దని ఎమ్మెల్యే కోరారు రెడ్డి జన సంక్షేమ సంఘం సభ్యులు. అదేవిధంగా కమ్యూనిటీ హాలుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source