Logo
Download our app
కుక్కల బెడ‌ద - పట్టుకొని తరలింపు
NEWS   Oct 15,2024 04:55 am
కోరుట్ల పట్టణంలోని ప‌లు వీధిలలో కుక్కల బెడద అధికంగా ఉందని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ సిబ్బంది చ‌ర్య‌లు చేప‌ట్టారు. వివిధ వార్డుల్లో తిరుగుతున్న 15 కుక్కలను పట్టుకోని ఎబిసీ సెంటర్ కు తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source