Logo
Download our app
నూతన సంక్షేమ శాఖ అధికారినిగా హైమావతి
NEWS   Oct 15,2024 04:49 am
మెదక్ జిల్లా సంక్షేమ శాఖ అధికారినిగా నియమితులైన జె.హైమావతి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చం అందించారు. జిల్లా సంక్షేమ అధికారి హైమావతి మాట్లాడుతూ.. పదోన్నతి బాధ్యతను పెంచుతుందని, జిల్లా సంక్షేమ శాఖను అభివృద్ధి పథంలో నడిచే విధంగా ప్రణాళిక బద్దంగా సంబంధిత శాఖల అధికారులు నమన్వయంతో పని చేస్తామని ఆమె తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source